దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఘనంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్,

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఘనంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్

సందర్శకులను అబ్బురపరచిన వైమానిక విన్యాసాలు

వాయుసేనలో పలు బ్రాంచుల్లో ప్రీ కమిషనింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న క్యాడెట్లు

ఆకాశ్ గంగ, ఎయిర్ వారియర్ డ్రిల్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీంలు గగుర్పొడిచే ప్రదర్శనలు

విశేషంగా పైలటస్ పీసీ-7 ఎంకే-2, హాక్, కిరణ్ ఎంకే-1, చేతక్ ట్రైనర్ విమానాల విన్యాసాలు