భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….బాలికలపై అకృత్యాలకు అంతం లేదా?….
బాలికలను కాపాడండి అన్న నినాదాలతో సైకత శిల్పంన్ని రూపొందించిన రంగంపేట సిస్టర్స్
అక్టోబర్ 11న “అంతర్జాతీయ బాలికా సంరక్షణ దినోత్సవం”సందర్భంగా వివిధ జాతీయ,అంతర్జాతీయ, సామాజిక అంశాలపై సైకత శిల్పం
ప్రజలను చైతన్యవంతం చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన సోహిత, ధన్యత (దేవిన సిస్టర్స్) ఇసుకతో రూపకల్పన
“Please Save Girl Child” “మాపై ఆకృత్యాలకు అంతం లేదా ?”బాలిక భయంతో ప్రార్థిస్తున్నట్టు ఆమెను నాలుగు వైపుల నుండి అబార్షన్లు, అత్యాచారాలు, లింగ వివక్ష,
బాల్య వివాహాలు చుట్టుముట్టినట్టు సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.

దేవినేని శ్రీనివాస్ కుమార్తెలను దేవినేని సిస్టర్స్ సోహిత ధన్యత లను రంగంపేటలో పలువురు అభినందనలు తెలిపారు..