అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డిని రూపాయలు 60000 లంచం తీసుకుంటుండగాఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,ఎసిబి ట్రాప్

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డిని రూపాయలు 60000 లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్లను తన కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విద్యాశాఖకు సంబంధించి వ్యవహారంలో ఈ లంచం తీసుకున్నారని వెంకటరెడ్డి తోపాటు ఆదేశాలకు సంబంధించి మరో ఉద్యోగులు కూడా విచారిస్తున్నట్లు సమాచారం.
కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు