RTA కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు..

భారత్ న్యూస్ హైదరాబాద్….RTA కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక దాడులు..

ఉప్పల్, తిరుమలగిరి RTA కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు

అధికారులకు ఏజెంట్ల మధ్య పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఏసీబీకి పిర్యాదులు

10 మంది కీలక ఏజెంట్స్ ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం