ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ACB సోదాలు,

భారత్ న్యూస్ హైదరాబాద్….ఉస్మానియా యూనివర్సిటీలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ACB సోదాలు

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన బిల్డింగ్ డివిజన్ DE శ్రీనివాస్

ఓయూలో సివిల్ కాంటాక్టర్ వద్ద రూ. 11,000 లంచం డీమాండ్ చేసిన శ్రీనివాస్

ఇంకా రెండు నెలల్లో రిటైర్ అవనున్న DE శ్రీనివాస్