ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కోసం ఏబీవీపీ ఆందోళన

..భారత్ న్యూస్ హైదరాబాద్….ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కోసం ఏబీవీపీ ఆందోళన

వ‌ర్షంలో ఉరి తాళ్లతో నిరసన కార్యక్రమం చేపట్టిన ఏబీవీపీ కార్యకర్తలు

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్ విడుదల చేయాల‌ని డిమాండ్‌

వర్షంలోనే నిరసన చేపట్టిన నల్లగొండ జిల్లా ఏబీవీపీ కార్యకర్తలు