.భారత్ న్యూస్ హైదరాబాద్…చంద్రబాబు నాయుడు…
పవన్ కళ్యాణ్…
వైఎస్ జగన్…
చంద్రశేఖర్ రావు…
అసదుద్దీన్ ఓవైసీ…
రెండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు, రెండు రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలని వ్యక్తిగతం గా విజ్ఞప్తి చేస్తున్న..
తెలుగు వారి గౌరవం పెరిగేలా..
అందరూ ఒక తాటిపైకి వచ్చి సుదర్శన్ రెడ్డి కి అండగా నిలబడాలి…
