పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 ఉద్యోగాలు.. ఇవాళే ఆఖరు తేదీ

భారత్ న్యూస్ హైదరాబాద్….పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 ఉద్యోగాలు.. ఇవాళే ఆఖరు తేదీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆదివారంతో గడువు ముగుస్తోంది.

20-30 ఏళ్ల మధ్య వయసున్న గ్రాడ్యుయేట్లు అర్హులు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ పోస్టుల జీతం నెలకు రూ.48,480 నుంచిరూ.85,920 వరకు ఉంటుంది.

పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు.