భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఒకే స్తంభానికి 40కు పైగా సీసీ కెమెరాలు…
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో వివేకానందసెంటర్ నుంచి PSR సెంటర్కు వెళ్లే దారిలో ఒక వ్యాపారి CC కెమెరాలు అమర్చే వ్యాపారం చేస్తున్నారు.
తన దుకాణంపై అందరి కళ్లు పడేలా.. దానిముందు ఒక స్తంభం పాతి ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు.
చూపరులను ఆకట్టుకుంటున్న ఈ కెమెరాలు పాడైనవే.
వాటిని మూలకు పడేయకుండా ఇలా వాడుతున్నారు.

వ్యాపార అభివృద్ధి ఏమోకాని.. ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది…..