రెండేళ్లుగా తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయని వరంగల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన 26వ డివిజన్ ప్రజలు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.రెండేళ్లుగా తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయని వరంగల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన 26వ డివిజన్ ప్రజలు

కేసీఆర్ ఉన్నప్పుడు తాగు నీరు సమయానికి వచ్చేవి, ఎంజీఎం ఆసుపత్రి కూడా మంచిగ చేసిండు

గెలిచేంత వరకు 2,500 ఇస్తాం అన్నారు, 4,000 పెన్షన్ ఇస్తాం అన్నారు, గెలిచాక ఎవరూ పట్టించుకోవడం లేదు