భారత్ న్యూస్ హైదరాబాద్….దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు..
విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు వారి కోటాను వారికి కేటాయిస్తున్నాం
ఒక కుటుంబ సభ్యుల్లా వారికి భరోసా కల్పించేందుకు మా ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ. 50 కోట్లు కేటాయించింది

సీఎం రేవంత్ రెడ్డి