రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల పింఛన్లను రద్దు

…భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల పింఛన్లను రద్దు చేసిందని భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి Harish Rao ఆరోపించారు.

*⃣పింఛను మొత్తాన్ని 4 వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు.