తెలంగాణలో 179 అసెంబ్లీ స్థానాలు, 26 లోక్‌సభ స్థానాలు

భారత్ న్యూస్ వరంగల్…..బిగ్ బ్రేకింగ్ న్యూస్

తెలంగాణలో 179 అసెంబ్లీ స్థానాలు, 26 లోక్‌సభ స్థానాలు

డీలిమిటేషన్ చేసేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం

2027 మార్చి లోగా జనాభా లెక్కలు పూర్తిచేసి, ఆ నివేదిక ప్రకారం డీలీమిటేషన్ చేసేందుకు నిర్ణయం

తెలంగాణలో 119 నుండి 179 నియోజకవర్గాలకు పెంపు, లోక్‌సభ స్థానాలు 26కు పెంపు

ఏపీలో 175 నుండి 263 అసెంబ్లీ స్థానాలు పెంపు, లోక్‌సభ స్థానాలు 25 నుండి 38కి పెంపు

ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పునర్విభజన బిల్లు ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం