10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ను పార్టీలో జోక్యం చేసుకోకుండా బ‌య‌ట‌పెట్టండి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ను పార్టీలో జోక్యం చేసుకోకుండా బ‌య‌ట‌పెట్టండి

వారిని బ‌య‌ట‌పెడితే.. నేను ఎందుకు వ‌దులుకుంటా కాంగ్రెస్ పార్టీని

కాంగ్రెస్ నేత జీవ‌న్‌రెడ్డి