జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

భారత్ న్యూస్ ఢిల్లీ…..జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

జస్టిస్ వర్మపై తీవ్రమైన అభియోగాల నేపథ్యంలో అభిశంసనకు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు.

అభిశంసన తీర్మానం ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే రాజీనామా.

రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపిన యశ్వంత్ వర్మ.

ఢిల్లీ జడ్జిగా ఉన్న టైంలో య‌శ్వంత్ వ‌ర్మ నివాసంలో అగ్నిప్రమాదం భారీగా బ‌య‌ట‌ప‌డ్డ‌ నోట్ల కట్టలు.

ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు.

అభిశంసించారు అంటే ఆయన తప్పులు చేసినట్లే కదా… మరి ఆయన ఇచ్చిన తప్పుడు తీర్పుల కారణంగా నష్టపోయిన వారి పరిస్థితి ఏమిటి??

న్యాయ వ్యవస్థ లో ఇలాంటి చీడ పురుగులు ఉండటం భారతదేశ న్యాయ వ్యవస్థ చేసుకున్న దౌర్భాగ్యం..

న్యాయ వ్యవస్థ ను కూడా ప్రక్షాళన చెయ్యాలి.