భారత్ న్యూస్ ఢిల్లీ…..బీహార్ ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టులో విచారణ
కానీ ప్రతిస్పందించడంలో వాళ్లు విఫలమయ్యారని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు
రాజకీయ పార్టీల తీరును తప్పుబట్టిన సుప్రీం
ఓటర్ల జాబిత సవరణను పార్టీలు సీరియస్గా తీసుకోలేదు
ఏ ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యంతరాలుగానీ, ఫిర్యాదు గానీ ఎందుకు చేయలేదు

ప్రజల హక్కులను కాపాడే బాధ్యత రాజకీయ పార్టీలదే