భారత్ న్యూస్ ఢిల్లీ…..ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం బాధాకరం: మల్లికార్జున ఖర్గే
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
గత 6 వారాల్లో ఇది 5వ హెలికాప్టర్ ప్రమాదం
ఈ ప్రమాదాలకు జవాబుదారీతనం ఎవరనేది నిర్దారించాలి

ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి
మల్లికార్జున ఖర్గే