భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం… రైతులకు ఊరట
రబీ 2025-26 సీజన్‌కు (అక్టోబర్ 1, 2025 నుండి) ఫాస్ఫేటిక్ & పొటాషిక్ (P&K) ఎరువులపై న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (NBS) ధరలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం.
DAPతో సహా P&K ఎరువులు తక్కువ ధరకే రైతులకు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం.

రబీ సీజన్‌కు దాదాపు ₹37,952.29 కోట్ల సబ్సిడీ కేటాయింపు.