భారత్ న్యూస్ ఢిల్లీ…..జమ్ముకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాద సహాయకుల అరెస్ట్.
గందర్బల్ పోలీసులు, SOG ఆపరేషన్. నబీ మీర్, షబ్నం నజీర్ నుంచి ఆయుధాలు స్వాధీనం. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో చైనా తయారీ పిస్టల్
WhatsApp us