MGNREGA నీరుగార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..MGNREGA నీరుగార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది

పేదల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుంది
-కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ