ఢిల్లీలో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్.

భారత్ న్యూస్ ఢిల్లీ….ఢిల్లీలో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్.

పాక్ ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు గుర్తింపు. పంజాబ్‌కు చెందిన హరగుణ్ ప్రీత్ సింగ్ అరెస్ట్. యూపీకి చెందిన అరిఫ్ అరెస్ట్. మధ్యప్రదేశకు చెందిన వికాస్ ప్రజాపతి అరెస్ట్