భారత్ న్యూస్ ఢిల్లీ…..సంక్షోభం తలెత్తే వరకు ఏం చేస్తున్నారు?
విమాన చార్జీలు రూ.40,000కు చేరుతుంటే ఎందుకు అడ్డుకోలేదు?.కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.ప్రయాణికులకు నష్ట పరిహారం చెల్లించాలని ఇండిగోకు ఆదేశం.

ఇండిగో నిర్వహణ వైఫల్యం కారణంగా కొన్ని రూట్లలో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఉదాహరణకు గత వారం ఢిల్లీ-ముంబై నాన్ స్టాప్ విమాన ఛార్జీలు రూ. 65,460కి చేరుకున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి దేశీయ విమాన చార్జీలపై పరిమితి విధించింది. ఇండిగో సర్వీసులపై కేంద్రం 10 శాతం కోత పెట్టింది