ఆధార్ కార్డు గుర్తింపు ధ్రువీకరణగా పరిగణించాలి: ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టం

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆధార్ కార్డు గుర్తింపు ధ్రువీకరణగా పరిగణించాలి: ఈసీకి సుప్రీంకోర్టు స్పష్టం

📍బిహార్ సమగ్ర ఓటరు సవరణ సర్వేపై నేడు మరోసారి విచారించిన అత్యున్నత న్యాయస్థానం.

📍ఓటరు గుర్తింపు ధ్రువీకరణకు ఆధార్ ను పరిగణించాలన్న కోర్టు.

📍అయితే, ఆధార్ కార్డు అధికారికంగా జారీ చేసిందో లేదో సరిచూడాలన్న న్యాయస్థానం.

📍అంతేగాక, ఆధార్ ను పౌరసత్వ ధ్రువీకరణగా అంగీకరించకూడదంటూ వ్యాఖ్య.