భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి గ్యాస్ట్రో డిపార్ట్మెంట్లో ఆవిడ అడ్మిట్ అయ్యారు. సోనియా గాంధీ ఉదర సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారు. సోనియా అబ్జర్వేషన్లో ఉన్నారని.. ప్రస్తుతం ఆవిడ ఆరోగ్యం నిలకడగా ఉందని సర్ గంగారామ్ ఆస్పత్రి వెల్లడించింది.
