భారత్ న్యూస్ ఢిల్లీ…..ది గ్రేట్ ఇండియన్ షట్‌డౌన్!.. ఏడాదిలో ఏకంగా 11,223 స్టార్టప్ కంపెనీల మూసివేత
2024లో 8,649 స్టార్టప్‌లు మూతపడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం అధికంగా స్టార్టప్‌లు మూతపడ్డాయి. ఈ ఏడాది మూతపడిన ప్రముఖ స్టార్టప్‌లలో ఫై, హైక్, బీప్‌కార్ట్, ఆస్ట్రీ, ఓమ్ మొబిలిటీ, కోడ్ పారట్, బ్రలిప్, సబ్టల్ లే, ఓటీపీ, లాగ్ 9 మెటీరియల్, ఏఎన్‌ఎస్ కామర్స్ వంటివి ఉన్నాయి

కేంద్రంలోని మోదీ సర్కారు 2016లో ఆర్భాటంగా ప్రారంభించిన స్టార్టప్ ఇండియా (Startup India) పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉన్నది. భారీ సంఖ్యలో స్టార్టప్‌లు మూతపడుతున్నాయి