దేశీయ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశీయ విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది.

ఇప్పటివరకు విమాన టికెట్ ధరలపై ఉన్న గరిష్ట పరిమితిని (Airfare Cap) ఎత్తివేస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.

నేటి నుంచి (మార్చి 23, 2026) ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

ఇకపై విమాన సంస్థలు డిమాండ్‌ను బట్టి తమకు నచ్చినట్లుగా టికెట్ ధరలను నిర్ణయించుకోవచ్చు.