రేణుకాస్వామి హత్య కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు

భారత్ న్యూస్ ఢిల్లీ…..📍రేణుకాస్వామి హత్య కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పవిత్ర గౌడని ఆమె నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు..