నాగ్డా రైల్వే స్టేషన్లో (MP) ప్లాట్ఫామ్పై పడుకున్న దివ్యాంగుడిపై రైల్వే పోలీసు దాడి చేయడంపై విమర్శలొస్తున్నాయి.

భారత్ న్యూస్ ఢిల్లీ…..దివ్యాంగుడిపై ఎందుకింత ద్వేషం.. నెటిజన్లు ఫైర్!

నాగ్డా రైల్వే స్టేషన్లో (MP) ప్లాట్ఫామ్పై పడుకున్న దివ్యాంగుడిపై రైల్వే పోలీసు దాడి చేయడంపై విమర్శలొస్తున్నాయి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజునే ఈ ఘటన జరగడంతో నెటిజన్లు సదరు పోలీసుపై ఫైరవుతున్నారు. నిస్సహాయుడైన ఆ దివ్యాంగుడి కృత్రిమ కాలును తన్నుతూ అమానవీయంగా ప్రవర్తించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రైన్లో నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేయగా వైరలవుతోంది…..