ఢిల్లీలో రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలు అరెస్ట్

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీలో రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలు అరెస్ట్

📍ఈసీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్తున్న ఇండియా కూటమి నేతలను అడ్డుకున్న పోలీసులు

📍ఎంపీలను అరెస్ట్ చేసి బస్సులో తరలిస్తున్న పోలీసులు