భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్
పాలం ఎయిర్‌పోర్టులో పుతిన్‌కు మోదీ ఘన స్వాగతం ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి పుతిన్‌కు మోదీ స్వాగతం
పుతిన్‌కు ప్రత్యేకంగా విందు ఇవ్వనున్న మోదీ
26 గంటల పాటు భారత్‌లో ఉండనున్న పుతిన్
8 మంది మంత్రుల బృందంతో భారత్‌కు వచ్చిన పుతిన్
