భారత్ న్యూస్ ఢిల్లీ…..బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి దిగుమతి అయ్యే దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై పోర్టు ఆంక్షలు విధించింది. కోల్‌కతా సహా పలు తీర ప్రాంతాలకు వచ్చే బంగ్లాదేశ్ దిగుమతులపై ఈ ఆంక్షలు వర్తిస్తాయని కేంద్ర వ్యాపార, వాణిజ్య వ్యవహారాల శాఖ వెల్లడించింది.
