గుర్తింపు పొందని 474 రాజకీయ పార్టీలను జాబితా నుండి తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం,

భారత్ న్యూస్ ఢిల్లీ….గుర్తింపు పొందని 474 రాజకీయ పార్టీలను జాబితా నుండి తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం

నిబంధనలు ఉల్లంఘించడంతోనే ఆ పార్టీలపై వేటు వేసినట్లు వెల్లడి…