భారత్ న్యూస్ ఢిల్లీ…..పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ల రిఫరెన్స్ కు సంబంధించి తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
పది రోజుల పాటు విచారణ చేసి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం
బిల్లులు ఆమోదించకుండా రాష్ట్రపతి, గవర్నర్లు పెండింగ్ లో పెడితే.. ఆటోమేటిక్ గా 3 నెలల తర్వాత ఆమోదం పొందినట్లేనని గతంలో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం

ఈ తీర్పులోని అంశాలపై సుప్రీంకోర్టు రిఫరెన్స్ కోరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..