Air India ఆఫీస్లో పార్టీ.. నలుగురు డిస్మిస్

భారత్ న్యూస్ ఢిల్లీ…..Air India ఆఫీస్లో పార్టీ.. నలుగురు డిస్మిస్

ఆఫీస్లో ఉద్యోగులు పార్టీ చేసుకోవడంపై Air India ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ ఘటనకు సంబంధించి నలుగురు సీనియర్ అధికారులను డిస్మిస్ చేసినట్లు ప్రకటించింది.

అహ్మదాబాద్లో విమానం కూలి పది రోజులు కాకుండానే ఆఫీస్లో స్టాఫ్ పార్టీ చేసుకున్న వీడియోలు వైరలయ్యాయి.

పెద్దఎత్తున విమర్శలు రావడంతో సంస్థ దర్యాప్తు చేసింది.

వారి ప్రవర్తన తమ సంస్థ నియమాలకు అనుగుణంగా లేదంటూ.. ఘటనకు బాధ్యులైన నలుగురిని తొలగించింది.