బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై కొనసాగుతున్న హింస

భారత్ న్యూస్ ఢిల్లీ…..బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై కొనసాగుతున్న హింస

తాజాగా సిల్హెట్‌లోని ఉపాధ్యాయుడు బీరేంద్ర కుమార్ డే ఇంటికి నిప్పంటించిన దుండగులు

గత కొన్ని వారాలుగా మైమెన్‌ సింగ్, ఫిరోజ్‌పూర్, చిట్టగాంగ్‌లలో హిందూ కుటుంబాలే లక్ష్యంగా దాడులు, హత్యలు, దహనకాండలు

చిట్టగాంగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని ఇంట్లో పెట్టి బయట లాక్ చేసి నిప్పంటించిన దుండగులు

తృటిలో ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం

ప్రభుత్వం తక్షణమే రక్షణ కల్పించాలని కోరుతున్న బాధితులు..