భారత్ న్యూస్ ఢిల్లీ…..పోలీసుల సోదా లో కట్టలు కట్టలుగా డబ్బు..బంగారం… సివిల్ సర్వీస్ అధికారిణి అరెస్ట్
అస్సాంలో సివిల్ సర్వీస్ అధికారిణి నుపుర్ బోరాను పోలీసులు అరెస్టు చేశారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
భూ కుంభకోణానికి సంబంధించి ఆమెపైప ఆరోపణలు రావడంతో నుపుర్ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

కాగా ఆమె ఇంట్లో రూ.90లక్షల నగదు.. రూ.కోటికి పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు…