తెలంగాణ బీజేపీలో చక్రం తిప్పిన చంద్రబాబు

..భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్

తెలంగాణ బీజేపీలో చక్రం తిప్పిన చంద్రబాబు

చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన ఎన్. రామచందర్ రావును తెలంగాణ బీజేపీ అధ్యకుడిగా ఖరారు చేసిన అధిష్టానం

ఈటల రాజేందర్‌కు అధ్యక్ష పదవి రాకుండా చెక్ పెట్టిన బీజేపీ సీనియర్ నాయకులు

రామచందర్ రావును నామినేషన్ వేయాలని ఆదేశించిన అధిష్టానం