భారత్ న్యూస్ ఢిల్లీ…..నేడే మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
ఉ.10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
మహారాష్ట్ర వ్యాప్తంగా 29 కార్పొరేషన్లలోని 2,801 సీట్లకు నిన్న జరిగిన పోలింగ్
ముంబై మేయర్ పీఠంపైనే అందరి కన్ను
20 ఏళ్ల తర్వాత జట్టుకట్టిన ఉద్ధవ్-రాజ్ ఠాక్రే సోదరులు

బీజేపీ-షిండే మహాయుతి కూటమికే మొగ్గు చూపిన ఎగ్జిట్ పోల్స్