దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ

భారత్ న్యూస్ ఢిల్లీ…..బ్రేకింగ్ :-

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రధాని మోదీ లేఖ

మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని వినతి

ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ అధిష్ఠానం

లోక్ సభ, రాజ్యసభకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం…