సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ.

భారత్ న్యూస్ ఢిల్లీ…..సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ

కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలు

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని

గోవులకు పూజ చేసి, దాణా అందించిన ప్రధాని నరేంద్ర మోదీ..