భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం..
ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్‍లో కార్యక్రమం..ధన్యధాన్య కృషి యోజన, పప్పుధాన్యాల ఆత్మనిర్భరతను ప్రారంభించిన ప్రధాని.. లోక్‍నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి సందర్భంగా కార్యక్రమం.. ధనధాన్య కృషి యోజన పథకానికి తెలిగు రాష్ట్రాల నుంచి 8 జిల్లాలు ఎంపిక.. ఏపీ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతపురం జిల్లా, అన్నమయ్య జిల్లా, శ్రీసత్యసాయి జిల్లా.. తెలంగాణ నుంచి నారాయణపేట, గద్వాల జిల్లా, జనగామ, నాగర్‍కర్నూల్ జిల్లా..
