గాల్లో ఉండగా ఇంజిన్‌ ఫెయిల్‌ అవ్వడంతో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

భారత్ న్యూస్ ఢిల్లీ…..గాల్లో ఉండగా ఇంజిన్‌ ఫెయిల్‌ అవ్వడంతో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఢిల్లీ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానంలో ఘటన

ప్యాన్ ప్యాన్ ప్యాన్ అంటూ సిగ్నల్ ఇచ్చిన పైలట్

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ప్రాణాపాయం లేదు కానీ ఎమర్జెన్సీగా ల్యాండ్ కావాలని ప్యాన్ అని సిగ్నల్ ఇచ్చిన పైలట్

(File Pic)