ఇండిగో సంక్షోభం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం,

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇండిగో సంక్షోభం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

ఫ్లైట్ టికెట్ ధర రూ.40 వేలు ఎలా అవుతుంది? అని ప్రశ్న

ఇండిగో విమానాల రద్దుపై కేంద్రాన్ని తీవ్రంగా విమర్శించిన హైకోర్టు

పరిస్థితిని పరిష్కరించడానికి తీసుకున్న చర్యలను వివరించాలన్న కోర్టు

ఇంత సంక్షోభానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

నష్టపోయిన ప్రయాణికులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించారని ఆగ్రహం