భారత్ న్యూస్ ఢిల్లీ…..హిందీ రుద్దడం రాజకీయ నాటకం:
కనిమొళి
డీఎంకే ఎంపీ కనిమొళి ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. తమిళ భాషపై ప్రేమ చూపిస్తున్నట్టు చెప్పి, హిందీని బలవంతంగా రుద్దడం రాజకీయం అన్నారు. ఇది కేవలం రాజకీయ నాటకం అంటూ విమర్శించారు. భారతదేశ భాషా వైవిధ్యాన్ని గౌరవించాలని కోరారు. తమిళనాడుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆ గుర్తింపును కాపాడుకోవడం ప్రతి తమిళుడి బాధ్యతగా పేర్కొన్నారు.
