కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభం..

జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సమావేశం

హాజరైన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు

సమావేశంలో పాల్గొన్న తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్మాణాలపై చర్చ