ఢిల్లిలో ముగిసిన GST సమావేశం

భారత్ న్యూస్ ఢిల్లీ….ఢిల్లిలో ముగిసిన GST సమావేశం

హాజరైన 8 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు

GST రేట్ల సవరణ, దాని ప్రభావంపై చర్చ

రాష్ట్ర ఆదాయాలను కాపాడుతూ GST హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయం

వచ్చేనెల 3, 4 తేదీల్లో GST కౌన్సిల్‌ సమావేశం..