గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు

భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్‌:

📍గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి
25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం-రేవంత్
క్వింటాల్‌ సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నాం
ఏటా ఉచిత విద్యుత్ కోసం రూ.16 వేల కోట్ల ఖర్చు
కాళేశ్వరం నుంచి నీళ్లు రాకున్నా పంటలకు నీరందించాం
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది
ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు
ఆడబిడ్డల కోసం రూ.6700 కోట్లు ఖర్చు చేశాం-రేవంత్
ఆర్టీసీ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నాం
యువతను డ్రగ్స్‌కు బానిస చేసే కుట్రను ఛేదించాం
20 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం-రేవంత్…