భారత్ న్యూస్ ఢిల్లీ…..ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు: ట్రంప్
వాషింగ్టన్: ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగాడు. గాజా శాంతి మండలిలో చేరాలన్న ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తిరస్కరించడంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఫ్రాన్స్ నుంచి అమెరికాకు దిగిమతి అయ్యే వైన్, షాంపైన్‌పై 200శాతం సుంకాలు విధిస్తానంటూ తన సోషల్ మీడియా ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు….
