రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత్ న్యూస్ ఢిల్లీ…..రాజ్యసభకు నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పదవీకాలం ముగిసిన 4 రాజ్యసభ స్థానాలకు నామినేట్ చేసిన రాష్ట్రపతి. ఉజ్వల్ నికమ్, హర్షవర్ధన్, మీనాక్షి జైన్, సదానందం నామినేట్.