కేంద్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ లో విధించిన డొమెస్టిక్ ఫ్లైట్ ధర పరిమితులను రద్దు చేసింది

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర ప్రభుత్వం 2025 డిసెంబర్ లో విధించిన డొమెస్టిక్ ఫ్లైట్ ధర పరిమితులను రద్దు చేసింది

ఈ మేరకు రేపటి నుంచి కొత్త విమాన చార్జీలు అమలులోకి రానున్నాయి. విమాన యాన చార్జీలను పెంచకూడదని ఎయిర్ లైన్స్ కు కేంద్ర పౌర విమాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.